25, ఆగస్టు 2021, బుధవారం

యూబీఐలో (Union Bank of India) స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యొగాలు

 యూబీఐలో (Union Bank of India) స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యొగాలు

భారత ప్రభుత్వరంగ సంస్థ యూని యన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • పోస్టులు: సీనియర్ మేనే జర్లు -60, మేనేజర్లు-141, అసి స్టెంట్ మేనేజర్లు-146
  • విభాగాలు: రిస్క్, సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్ ఇంజనీర్, ప్రింటింగ్ టెక్నాలజిస్ట్, ఫోరెక్స్, చార్టర్ అకౌంటెంట్, టెక్నికల్ ఆఫీసర్
  • అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయే షన్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ, సీఏ/ సీఎంఏ(ఐసీడబ్ల్యూఏఐ)/సీఎస్ ఉత్తీర్ణతతో పాటు పనిలో అనుభవం, సంబంధిత సర్టిఫికెట్లు ఉండాలి.
  • వయసు: సీనియర్ మేనేజర్ పోస్టులకు 30 నుంచి 40 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ , గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
  •  పరీక్ష విధానం: పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్ నుంచి 50 ప్రశ్నలు(25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు (50 మార్కులు), పోస్టుకు సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 50 ప్రశ్నలు(100 మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 ప్రశ్నలు(25 మార్కులు) ఇస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు
  • ఫీజు: ఇతరులు రూ.850 చెల్లిం చాలి. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు
  • దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 03
  • Apply Online: Click Here
  • Notification: Click Here


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

I you have any query comment me, Ask me , I will try to respond any time

Most Popular Posts