సర్వసాదారణం గా ప్రతీ విద్యార్ధి 10 తరగతి అయ్యాక ఏమి చదవాలి, ఏమి చెయ్యాలి అనేది ముందు ప్రణాళిక , ఆలోచన ఉండదు. ఇలా పై పై తరగతులు అనాలోచితం గా తీసుకోవటం. సరైన గైడెన్స్ లేకుండా చదవటం మూలంగా లైఫ్ లో సరైన రంగం లో త్వరగా రాణించలేకపొతున్నారు.
అందుకోసమే
కెరీర్ గైడెన్స్ కు సంబంధించి కొన్ని వెబ్ పోర్టల్స్ లింక్స్ ఇవ్వటం జరుగుతుంది.
1. CAREER GUIDENCE CLICK HERE
2. AFTER 10 TH CAREER GUIDENCE CLICK HERE
3. AFTER 10+2 ( INTERMEDIATE) CAREER GUIDENCE CLICK HERE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
I you have any query comment me, Ask me , I will try to respond any time