28, ఆగస్టు 2021, శనివారం

సెంట్రల్ యూనివర్సిటీలు-కామన్ ప్రవేశ పరీక్ష (CU-CET) 2021

 సెంట్రల్ యూనివర్సిటీలు-కామన్ ప్రవేశ పరీక్ష (CU-CET) 2021

 

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సెంట్రల్ యూనివర్సిటీలను నిర్వహిస్తుంది-కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CU-CET) 2021 అకడమిక్ సెషన్ కోసం 12 సెంట్రల్ యూనివర్సిటీల ఇంటిగ్రేటెడ్/అండర్-గ్రాడ్యుయేట్ (UI) మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) ప్రోగ్రామ్ ప్రవేశానికి క్రింద ఇవ్వబడిన వివరాల ప్రకారం, CBT మోడ్లో 2021-22.

 

CU-CET 2021 కోసం

·         ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తు ఫారమ్ సమర్పణ:  16 ఆగస్టు నుండి 01 సెప్టెంబర్2021 వరకు (రాత్రి 11:50 వరకు)

·         ఫీజు చివరి తేదీ02 సెప్టెంబర్2021 (రాత్రి 11:50 వరకు)

·         పరీక్ష తేదీలు151623 మరియు 24 సెప్టెంబర్ 2021

·         పరీక్ష వ్యవధి120 నిమిషాలు (02:00 గంటలు)

పైన పేర్కొన్న కాలంలో అభ్యర్థులు Online  లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చుCU-CET 2021 కోసం దరఖాస్తు చేయడానికి ముందుఅభ్యర్థులు ఒక నిర్దిష్ట ప్రోగ్రామ్ కోసం నిర్దిష్టంగా పాల్గొనే యూనివర్సిటీకి అవసరమైన అర్హత ప్రమాణాలను తనిఖీ చేసుకోవాలని సూచించారుపరీక్ష ఫీజును డెబిట్/క్రెడిట్ కార్డులుఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI లేదా Paytm ఉపయోగించి చెల్లింపు గేట్వే ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి (వివరాల కోసం దయచేసి సమాచార బులెటిన్ను చూడండి). అర్హత డిగ్రీ/సర్టిఫికెట్ యొక్క తుది పరీక్షలో హాజరయ్యే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Apply Online: Click Here

Notification : Click Here

25, ఆగస్టు 2021, బుధవారం

సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీలో ఉద్యోగాలు

  సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీలో ఉద్యోగాలు

 భారత ప్రభుత్వానికి చెందిన రాంచీలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ (సీఐపీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మొత్తం ఖాళీలు: 51
  • పోస్టులు: క్లినికల్ సైకాలజిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ సైకాలజిస్ట్, ఫార్మసిస్ట్ తదితరాలు.
  • అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్ సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ(ఆనర్స్), మాస్టర్స్ డిగ్రీ (సైకాలజీ/ క్లినికల్ సైకాలజీ) ఉత్తీర్ణత.
  • వయసు: పోస్టును అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
  • దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరితేదీ: 2021, సెప్టెంబరు 21
Notification:  Click Here
Apply Online : Click Here

డబ్ల్యూఐఐలో 52 ప్రాజెక్ట్ పర్సనల్స్ ఉద్యోగాలు

 డబ్ల్యూఐఐలో 52 ప్రాజెక్ట్ పర్సనల్స్

భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖకు చెందిన దేహాదూలోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మొత్తం ఖాళీలు: 52
  • పోస్టులు - ఖాళీలు: ప్రాజెక్ట్ అసోసియేట్-40, ప్రాజెక్ట్ అసిస్టెంట్-12.
  • అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ/ బీఈ/ బీటెక్/ మెడిసిన్ / తత్సమాన ఉత్తీర్ణత, అనుభవం.
  • వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
  • ఎంపిక విధానం: ఆన్ లైన్ ఎస్సే రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా,
  • దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
  • దరఖాస్తుకు చివరి తేది: 2021, సెప్టెంబరు 05.
  • Apply Online : Click Here
  • Notification : Click Here

ఏపీ టెలీమెడిసిన్ హబ్స్ లో 70 పోస్టులు

  ఏపీ టెలీమెడిసిన్ హబ్స్ లో 70 పోస్టులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ కార్యాలయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లోని 14 టెలిమెడిసిన్ హబ్స్ లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • పోస్టులు: డాక్టర్లు, స్పెషలిస్టులు
  • మొత్తం ఖాళీలు: 70
  • విభాగాల వారీగా ఖాళీలు: పీడియాట్రీషియన్-14, గైనకాలజిస్ట్-14, జనరల్ ఫిజీషియన్-14, మెడికల్ ఆఫీసర్లు-28.
  • అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత. ఏపీఎంసీలో రిజిస్టర్ అయి ఉండాలి.
  • వయసు: 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా,
  • దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
  • ఈమెయిల్: spmunprect@gmail.com
దరఖాస్తుకు చివరి తేది: 2021, సెప్టెంబరు 06. 
Notification: Click Here

మెకాన్ లిమిటెడ్లో 59 ఉద్యోగాలు

మెకాన్ లిమిటెడ్లో 59 పోస్టులు

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన రాంచీలోని మెకాన్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మొత్తం ఖాళీలు: 59
  • పోస్టులు: జూనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, డిప్యూటీ ఇంజినీర్ తదితరాలు.
  • విభాగాలు: మార్కెట్ రిసెర్చ్, అడ్మినిస్ట్రేషన్, ఐటీ విభాగం, మార్కెటింగ్, సివిల్, హెమోర్ తదితరాలు.
  • అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ/ పీజీడీఎం, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, అనుభవం.
  • ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా,
  • దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా,
  • దరఖాస్తుకు చివరి తేది: వెల్లడించాల్సి ఉంది.
  • Apply Online: Click Here
  • Notification:  Click Here

సాయ్ లో 220 అసిస్టెంట్ కోచ్ లు

 సాయ్ లో 220 అసిస్టెంట్ కోచ్ లు

 భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

·         అసిస్టెంట్ కోచ్ లు

·         మొత్తం ఖాళీలు: 220 క్రీడా విభాగాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్ బాల్ తదితరాలు.

·         అర్హత: సాయ్, ఎన్ ఎఎస్/ ఇతర ఇండియన్/ ఫారిన్ యూనివర్సిటీల నుంచి కోచింగ్ లో డిప్లొమా ఉత్తీర్ణత/ ఒలింపిక్/ ఇంటర్నేషనల్ లో పాల్గొనడం/ ద్రోణాచార్య అవార్డు గ్రహీత.

·         వయసు 40 ఏళ్లు మించకుండా ఉండాలి.

·         ఎంపిక విధానం: క్రీడా విజయాలు, అనుభవం, విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా.

·         దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

·         దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, ఆగస్టు 27.

·         దరఖాస్తుకు చివరి తేది: 2021, అక్టోబరు 10.

Apply Online: Click Here

Most Popular Posts