సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీలో ఉద్యోగాలు
భారత ప్రభుత్వానికి చెందిన రాంచీలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ (సీఐపీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- మొత్తం ఖాళీలు: 51
- పోస్టులు: క్లినికల్ సైకాలజిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ సైకాలజిస్ట్, ఫార్మసిస్ట్ తదితరాలు.
- అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్ సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ(ఆనర్స్), మాస్టర్స్ డిగ్రీ (సైకాలజీ/ క్లినికల్ సైకాలజీ) ఉత్తీర్ణత.
- వయసు: పోస్టును అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
- దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరితేదీ: 2021, సెప్టెంబరు 21
ఏపీ టెలీమెడిసిన్ హబ్స్ లో 70 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ కార్యాలయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లోని 14 టెలిమెడిసిన్ హబ్స్ లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- పోస్టులు: డాక్టర్లు, స్పెషలిస్టులు
- మొత్తం ఖాళీలు: 70
- విభాగాల వారీగా ఖాళీలు: పీడియాట్రీషియన్-14, గైనకాలజిస్ట్-14, జనరల్ ఫిజీషియన్-14, మెడికల్ ఆఫీసర్లు-28.
- అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత. ఏపీఎంసీలో రిజిస్టర్ అయి ఉండాలి.
- వయసు: 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా,
- దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
- ఈమెయిల్: spmunprect@gmail.com
దరఖాస్తుకు చివరి తేది: 2021, సెప్టెంబరు 06.
మెకాన్ లిమిటెడ్లో 59 పోస్టులు
భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన రాంచీలోని మెకాన్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- మొత్తం ఖాళీలు: 59
- పోస్టులు: జూనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, డిప్యూటీ ఇంజినీర్ తదితరాలు.
- విభాగాలు: మార్కెట్ రిసెర్చ్, అడ్మినిస్ట్రేషన్, ఐటీ విభాగం, మార్కెటింగ్, సివిల్, హెమోర్ తదితరాలు.
- అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ/ పీజీడీఎం, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, అనుభవం.
- ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా,
- దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా,
- దరఖాస్తుకు చివరి తేది: వెల్లడించాల్సి ఉంది.
- Apply Online: Click Here
- Notification: Click Here
ANDHRA UNIVERISTY - VISAKHAPATNAM
SC/ST/CATEGORY BACKLOG RECRUITMENTS
పరిమిత నియామకం కింద భర్తీ చేయడానికి
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద రెగ్యులర్ స్కేల్‌లో SC/ST వ్యక్తుల కోసం కేటాయించిన కింది బ్యాక్‌లాగ్ ఖాళీల కోసం నిర్ణిత ఫార్మేట్ లో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
అప్లై చేసుకొనే విధానం : ఆన్లైన్ లో
నిర్ణీత రుసుము : రూ .100/-
చివరి తేది : 31.08.2021
అర్హత , పోస్టుల వివరాలు Click Here
Apply Online Click Here
BSF CONSTABLE (GD) RECRUITMENT
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)
తాత్కాలిక ప్రాతిపదికన గ్రూప్ C లో కానిస్టేబుల్ (GD) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
ప్రకటించింది. ఖాళీల వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి
చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి
ప్రారంభ తేదీ: 09-08-2021 ఉదయం 00:01 గంటలకు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి
తేదీ: 22-09-2021 రాత్రి 11:59 గంటలకు
Apply Online: Click Here
Notification: Click Here
Union Bank of India – Specialist Officer Recruitment 2021
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021-22
ప్రాజెక్ట్ కోసం రిక్రూట్‌మెంట్ స్పెషలిస్ట్ ఆఫీసర్ (సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ & ఇతర) ఖాళీల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీల వివరాలపై ఆసక్తి ఉన్న
మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదవవచ్చు మరియు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
GEN/EWS & OBC కోసం: రూ. 850/-
SC/ST/PWBD అభ్యర్థుల కోసం: NIL
ముఖ్యమైన తేదీలు:
ఫీజు/ ఇంటిమేషన్ ఛార్జీల చెల్లింపు
మరియు ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి ప్రారంభ తేదీ: 12-08-2021, 00:00 గంటలు
ఫీజులు/ ఇంటిమేషన్ ఛార్జీల చెల్లింపు
మరియు ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 03-09-2021, 24:00 గంటలు
మీ దరఖాస్తును ముద్రించడానికి చివరి
తేదీ: 18-09-2021
Apply Online: Click Here
Notification : Click Here
నిట్, వరంగల్ లో 129 నాన్ టీచింగ్ పోస్టులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 129
» పోస్టుల వివరాలు: సీనియర్ మెడికల్ ఆఫీస 5-01, అసిస్టెంట్ రిజిస్టార్-06, అసిస్టెంట్ ఇంజనీర్-02, సూపరింటెండెంట్-08, టెక్ని కల్ అసిస్టెంట్-27, జూనియర్ ఇంజనీర్08, ఎస్ఏఎస్ అసిస్టెంట్-03, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-02, సీనియర్ టెక్నీషియన్ -19 టెక్నీషియన్-34, జూనియర్ అసిస్టెంట్-19.
» అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడి యట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్/తత్సమాన ఉత్తీ ర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
» వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ /ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, ట్రేడ్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 23.08.2021
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.09.2021
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, విశాఖపట్నం జిల్లా డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు JA-Cum- ఆపరేటర్ ఉద్యోగ నియామక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, విశాఖపట్నం జిల్లా లో దిగువ తెలిపన ఉద్యోగ ఖాళీలను అవుట్ సోర్సింగ్ (APCOS) పద్ధతి పైన రోస్టర్ ప్రాతిపదికన, షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు Common Proficiency Test (CPT) మరియు ఇంటర్వ్యూ ద్వారా నియామకము కొరకు అర్హులైన విశాఖపట్నం జిల్లా స్తానిక ఆభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా కోరబడుచున్నవి. నిర్ణీత దరఖాస్తు ఫారం మరియు పూర్తి వివరములకు https://visakhapatnam.ap.gov.in/ వెబ్ సైటు నందు పొందగలరు.
· విద్యార్హత : గ్రాడ్యుయేషన్
· టెక్నికల్ అర్హత : కంప్యూటరు ఆపరేషన్ నైపుణ్యత
· వయస్సు: 01-07-2021 నాటికి 21 సం.. నిండి 42 సం.. లోపు వుండాలి.
· అనుభవం : MSOffice మరియు ఇతర కంప్యూటరు ఆపరేషన్స్ పైన కనీసం ఒక సంవత్సరం వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి వుండవలెను. రెండు సంవత్సరములు పై బడి అనుభవం కలిగిన వారికి ప్రాదాన్యత ఇవ్వబడును.
· జీతం: నెలకు రూ.15000/-లు
· దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : తేదీ 16-08-2021
· దరఖాస్తు స్వీకరణ సమాప్తం : తేదీ 25-08-2021
· గమనిక : పై నోటిఫికేషన్ ఏ కారణము తెలపకుండా ఏ సమాయములోనైనా రద్దు చేసే అధికారము జిల్లా సెలెక్షన్ కమిటీ కు కలదు.
Apply Online: Click Here
Detailed Notification: Click Here
టీఎస్ పోస్టల్ సర్కిల్ లో స్పోర్ట్స్ కోటా
భారత ప్రభుత్వ పోస్టల్ విభాగానికి
చెందిన హైదరాబాద్ లోని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం
స్పోర్ట్స్ కోటాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
·
పోస్టులు: పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టుమన్,
మెయిల్ గార్డ్, ఎంటీఎస్
·
ఖాళీలు: 55
·
అర్హత: పోస్టుల్నిఅనుసరించి పదో తరగతి,
ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత
స్థానిక భాషలో నాలెడ్జ్ ఉండాలి.
·
వయసు: పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్
అసిస్టెంట్/పోస్టుమాన్/ మెయిల్ గార్డ్ పోస్టులకు 18 నుంచి 27, ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
·
క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బేబాల్, బాక్సింగ్, క్రికెట్, జూడో, కబడ్డీ, కరాటే, ఖోఖో, షూటింగ్
·
క్రీడార్లతలు: సంబంధిత క్రీడలో
అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
·
ఎంపిక విధానం: అభ్యర్థులు పాల్గొన్న
క్రీడా ప్రాథమ్యాల ప్రాధాన్య క్రమం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
·
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు
చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: రూ.200.
· దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 24
Apply Online: Click Here
Notification: Click Here
మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగాలు
ఖాళీలు: 107
భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందినభోపాల్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఏఏస్ఈటీ) వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
· విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్
· అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణత.
· జీతభత్యా లు: నెలకు రూ.10,900 నుంచి రూ.1,01,500 వరకు చెల్లిస్తారు
· ఎంపిక విధానం: క్రెడిట్ పాయింట్ స్కోర్, రీసెర్చ్/అకడమిక్ ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ప్రజెంటేషన్, ఇంటర్వ్యూ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.
· దరఖాస్తు విధానం: Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
· దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 15
Notification : Click Here
Application in PDF: Click Here
Application in Word : Click Here
Annexure Details: Click Here
నిమ్స్ లో మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు
· ఫ్యాకల్టీ: 02
· అర్హత: ఎండీ(అనెస్థీషియాలజీ, జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్) ఉత్తీర్ణత. క్రిటికల్ కేర్ విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
· జీతభత్యా లు: నెలకు రూ.1,30,000 వరకు చెల్లిస్తారు
· సీనియర్ రెసిడెంట్: 04
· అర్హత: ఎండీ(అనెస్థీషియాలజీ, జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్) ఉత్తీర్ణత. క్రిటికల్ కేర్ విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
· జీతభత్యా లు: నెలకు రూ.80,000 వరకు చెల్లిస్తారు
· ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
· దరఖాస్తు విధానం: Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
· దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 28
Application Download : Click Here
Notification : Click Here
కడప జిల్లా అంగన్ వాడీల్లో 288
పోస్టులు
- ఈ - మొత్తం ఖాళీలు: 288 పోస్టులు
- ఖాళీలు: అంగన్‌వాడీ కార్యకర్త-50
- అంగన్‌వాడీ సహాయకురాలు-225
- మినీ అంగన్‌వాడీ కార్యకర్త-13.
- అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. స్థానిక
వివాహిత మహిళ అయి - ఉండాలి.
- వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 35 ఏళ్ల లోపు = ఉండాలి.
- ఎంపిక విధానం: పదో తరగతి ఉత్తీర్ణత,
ఓరల్ ఇంటర్వ్యూ , ఇతర వివరాల ఆధారంగా.
- దరఖాస్తు విధానం: Offline ద్వారా.
- దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 31.
- చిరునామా: స్త్రీ, శిశు అభివృద్ధి - శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం, కడప, ఆంధ్రప్రదేశ్
ఐఏఎస్లో 175 గ్రూప్ సీ పోస్టులు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు
చెందిన ఇండియన్ ఏర్ ఫోర్స్ - (ఐఏఎఫ్) వివిధ విభాగాల్లో గ్రూప్ సి సివిలియన్
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
·
మొత్తం ఖాళీలు: 175
·
పోస్టులు: కార్పెంటర్, ఎంటీఎస్, కుక్, ఎల్డీసీ, స్టోర్ కీపర్ తదితరాలు.
·
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి,
ఐటీఐ, ఇంటర్మీడియట్,
గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అనుభవం, టైపింగ్.
·
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
·
ఎంపిక విధానం: రాత -పరీక్ష, స్కిల్/ ఫిజికల్/ ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా.
·
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
·
దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్
న్యూస్ (ఆగస్టు 21-27)లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30
రోజుల్లోపు.
·
వెబ్ సైట్: https://indianairforce.nic.in/
Notification : Click Here
పవర్‌గ్రిడ్లో పవర్‌గ్రిడ్లో తాత్కాలిక & ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన
జమ్మూలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్) కింది పోస్టుల
భర్తీకి -దరఖాస్తులు కోరుతోంది.
·
ఖాళీలు:
·
ఫీల్డ్
ఇంజనీర్ (విద్యుత్): 48
·
ఫీల్డ్
ఇంజనీర్ (సివిల్): 17
·
ఫీల్డ్ పర్యవేక్షకుడు (విద్యుత్): 50
·
ఫీల్డ్ పర్యవేక్షకుడు (సివిల్) : 20
·
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో
ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
·
వయసు: 27.08.2021 నాటికి 29 సంవత్సరాలు (అభ్యర్థులు 27.08.1992 కి ముందు లేదా 27.08.2003 తర్వాత జన్మించి
ఉండకూడదు)
·
ఎంపిక విధానం: రాతపరీక్ష (కంప్యూటర్
బేస్డ్ టెస్ట్) ఆధారంగా.
·
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా.
· దరఖాస్తుకు చివరి తేది: 2021, ఆగష్టు 28.
Apply Online : Click Here
Notifiation : Click Here
ఇన్
స్టిట్యూట్
ఆఫ్
రిమోట్
సెన్సింగ్
లో
ఆన్లైన్
ప్రోగ్రాములు
ఇంజనీరింగ్
సైన్స్
అండ్
టెక్నాలజీ(ఐఐఈఎస్
టీ)..
ఒప్పంద
ప్రాతిపదికన
విజిటింగ్
ఫ్యాకల్టీ
పోస్టుల
భర్తీకి
దరఖాస్తులు
కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 30
» విభాగాలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెట లర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, టౌన్ అండ్ రీజినల్ ప్లానింగ్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమేటిక్స్ తదితరాలు.
» తాత్కాలిక ఫ్యాకల్టీ
(టెంపరరీ)
» అర్హత: పోస్టును అనుసరించి
సంబంధిత
స్పెషలైజేషన్లో
పీహె
డీ
ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: దరఖాస్తు చేసే
నాటికి
60ఏళ్లు
మించకూడదు.
» జీతం: నెలకు రూ.75,000 వరకు
చెల్లిస్తారు.
» విజిటింగ్ ఫ్యాకల్టీ:
» అర్హత: పీహెచ్డీ ఉత్తీర్ణతతో
పాటు
బోధన/రీసెర్స్
లో
సుదీర్ఘ
అనుభవం
ఉండాలి.
» వయసు: దరఖాస్తు చేసే
నాటికి
68 ఏళ్లు
మించకూడదు.
» జీతం: నెలకు రూ.1,00,000 వరకు
చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: ఇంటర్వూ, పర్సనల్
డిస్క
షన్
ఆధారంగా
ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం:
ఆన్లైన్
ద్వారా
దరఖాస్తు
చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021
Apply Online: Click Here
Notification: Click Here
యూబీఐలో (Union Bank of India) స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యొగాలు
భారత ప్రభుత్వరంగ సంస్థ యూని యన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- పోస్టులు: సీనియర్ మేనే జర్లు -60, మేనేజర్లు-141, అసి స్టెంట్ మేనేజర్లు-146
- విభాగాలు: రిస్క్, సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్ ఇంజనీర్, ప్రింటింగ్ టెక్నాలజిస్ట్, ఫోరెక్స్, చార్టర్ అకౌంటెంట్, టెక్నికల్ ఆఫీసర్
- అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయే షన్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ, సీఏ/ సీఎంఏ(ఐసీడబ్ల్యూఏఐ)/సీఎస్ ఉత్తీర్ణతతో పాటు పనిలో అనుభవం, సంబంధిత సర్టిఫికెట్లు ఉండాలి.
- వయసు: సీనియర్ మేనేజర్ పోస్టులకు 30 నుంచి 40 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ , గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
- పరీక్ష విధానం: పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్ నుంచి 50 ప్రశ్నలు(25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు (50 మార్కులు), పోస్టుకు సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 50 ప్రశ్నలు(100 మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 ప్రశ్నలు(25 మార్కులు) ఇస్తారు.
- దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు
- ఫీజు: ఇతరులు రూ.850 చెల్లిం చాలి. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు
- దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 03
- Apply Online: Click Here
- Notification: Click Here
సాయ్ లో 220 అసిస్టెంట్ కోచ్ లు
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
· అసిస్టెంట్ కోచ్ లు
· మొత్తం ఖాళీలు: 220 క్రీడా విభాగాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్ బాల్ తదితరాలు.
· అర్హత: సాయ్, ఎన్ ఎఎస్/ ఇతర ఇండియన్/ ఫారిన్ యూనివర్సిటీల నుంచి కోచింగ్ లో డిప్లొమా ఉత్తీర్ణత/ ఒలింపిక్/ ఇంటర్నేషనల్ లో పాల్గొనడం/ ద్రోణాచార్య అవార్డు గ్రహీత.
· వయసు 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
· ఎంపిక విధానం: క్రీడా విజయాలు, అనుభవం, విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా.
· దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
· దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, ఆగస్టు 27.
· దరఖాస్తుకు చివరి తేది: 2021, అక్టోబరు 10.
Apply Online: Click Here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
I you have any query comment me, Ask me , I will try to respond any time