ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ లో ఆన్లైన్ ప్రోగ్రాములు
ఈ
ప్రోగ్రామ్
ని
సెప్టెంబరు
13 నుంచి
24 వరకు
నిర్వహిస్తారు.
ప్రతి
రోజూ
సాయంత్రం
4 నుంచి
5 గంటల
వరకు
ఆన్లైన్
సెషన్స్, 5 గంటల
నుంచి
5.30 నిమిషాల
వరకు
ఇంటరాక్టివ్
సెషన్స్
ఉంటాయి.
· కోర్సులోని అంశాలు: జియో కంప్యుటేషన్, జియోవెబ్ సర్వీసెస్ లకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం, వాటి అప్లికేషన్లు ఆర్ఎస్ అండ్ జీఐఎస్ అప్లికేషన్స్: ఈ ప్రోగ్రామ్ ని నవంబరు 8 నుంచి 26 వరకు నిర్వహిస్తారు.
· కోర్సులోని అంశాలు: అగ్రికల్చర్ అండ్ సాయిల్, ఫారెస్ట్రీ అండ్ ఎకాలజీ, జియో సైన్స్, మెరైన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్, అర్బన్ అండ్ రీజినల్ సడీస్, వాటర్ రిసోర్సెస్ ,
· అర్హత: డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కళా శాలలు, ఇతర విద్యాసంస్థల్లో పనిచేస్తున్న లెక్చరర్లు, అధ్యాపకులు, పరిశో ధన సిబ్బంది కూడా అర్హులే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బంది కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం
ఆన్
లైన్
సెషన్స్
లో
ప్రోగ్రామ్
స్టడీ
మెటీరియలకు
సంబంధించిన
లెక్చర్
స్లయిడ్స్, వీడియో
రికార్డెడ్
లెక్చర్స్, డెమాన్
స్టేషన్లు
ఉంటాయి.
వీటిని
ఐఐ
ఆర్ఎస్
లెర్నింగ్
మేనేజ్
మెంట్
సిస్టమ్
(ఈ-క్లాస్)
వెబ్
సైట్
https: //eclass.iirs.gov.in/loginలో
అప్లోడ్
చేస్తారు.
అభ్యర్థులు
తాము
చదువుతున్న/
పనిచేస్తున్న
సంస్థ
ద్వారాగానీ, వ్యక్తి
గతంగాగానీ
రిజిస్టర్
చేసుకోవచ్చు.
సంస్థ
నిబంధనల
ప్రకారం
70 శాతం
అటెండెన్స్, 40 శాతం
మార్కులతో
ప్రోగ్రామ్
పూర్తి
చేసినవారికి
ఈ-సర్టిఫికెట్
ఇస్తారు.
వెబ్ సైట్: https://www.iirs.gov.in/EDUSAT-News
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
I you have any query comment me, Ask me , I will try to respond any time