సాయ్ లో 220 అసిస్టెంట్ కోచ్ లు
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
· అసిస్టెంట్ కోచ్ లు
· మొత్తం ఖాళీలు: 220 క్రీడా విభాగాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్ బాల్ తదితరాలు.
· అర్హత: సాయ్, ఎన్ ఎఎస్/ ఇతర ఇండియన్/ ఫారిన్ యూనివర్సిటీల నుంచి కోచింగ్ లో డిప్లొమా ఉత్తీర్ణత/ ఒలింపిక్/ ఇంటర్నేషనల్ లో పాల్గొనడం/ ద్రోణాచార్య అవార్డు గ్రహీత.
· వయసు 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
· ఎంపిక విధానం: క్రీడా విజయాలు, అనుభవం, విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా.
· దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
· దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, ఆగస్టు 27.
· దరఖాస్తుకు చివరి తేది: 2021, అక్టోబరు 10.
Apply Online: Click Here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
I you have any query comment me, Ask me , I will try to respond any time