RGUKT CET-21 NOTIFICATION
ఆంధ్రప్రదేశ్ లోని రాజీవ్ గాంధీ
యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) 2021-22
విద్యా సంవత్సరానికి గాను ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్
బీటెక్ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నోటి ఫికేషన్ విడుదల చేసింది.
• కోర్సు: ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్
ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. ఇందులో ప్రీ యూనివర్సిటీ కోర్సు(రెండేళ్లు), బీటెక్(నాలుగేళ్లు).
• క్యాంపస్లు: నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం
• అర్హత: మొదటి ప్రయత్నంలో పదోతరగతి/2021లో ఏపీ, తెలంగాణ/ సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ నిర్వహించిన
తత్స మాన పరీక్ష ఉత్తీర్ణత.
• వయసు: 2021 డిసెంబరు 31 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. 18 ఏళ్లు మించకూడదు
• ఎంపిక విధానం: ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్
కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా
• పరీక్ష విధానం:పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మేడ్స్ నుంచి 40 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 మార్కులు, బయాలజీ నుంచి 20 మార్కులుంటాయి. ప్రశ్న పత్రం ఇంగ్లీష్, తెలుగు మాధ్యమంలో ఉంటుంది.
• దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి
• దరఖాస్తు ఫీజు: ఓసీలు రూ.400,
బీసీలు రూ.250, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి.
• ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
సెప్టెంబరు 06
• హాల్ టికెట్ల డౌన్లోడ్: సెప్టెంబరు 18
• పరీక్ష తేదీ: సెప్టెంబరు 26
Apply Online: Click Here
Notification: Click Here
Paper Notification: Click Here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
I you have any query comment me, Ask me , I will try to respond any time