ఇండియన్ ఆర్మీ-టీజీసీ 134 కోర్సు
ఇండియన్ ఆర్మీ జనవరి 2022లో ప్రారంభం అయ్యే 134వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ) కోసం అవివాహితులైన పురుష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు – ఖాళీలు
1. సివిల్ /బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ : 10
2. మెకానికల్: 02
3. ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్
ఎలక్ట్రానిక్స్: 03
4. కంప్యూటర్ సైన్స్
అండ్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ/ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్: 08
5. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 03
6. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్: 02
7. టెలీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 01
8. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్: 01
9. శాటిలైట్ కమ్యూనికేషన్: 01
10. ఏరోనాటికల్/ఏరో స్పేస్/ఏవియోనిక్స్: 02
11 మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్: 01
12. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుమెంటేషన్: 02
13. ఫైబర్ ఆప్టిక్స్ 01
14. ప్రొడక్షన్: 01
15. ఇండస్ట్రియల్ మాన్యుఫాక్షరింగ్ :
01
16. వర్క్ షాప్ టెక్నాలజీ: 01
·
అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంజనీరింగ్ డిగ్రీ చివరి ఏడాది ఖాళీలు
చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
·
వయసు: 2022 జనవరి 01 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. 1995 జూలై 02 నుంచి 2002 జనవరి 01 మధ్య జన్మించి
ఉండాలి.
·
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్,
ఎస్ఎ ఇంటర్వూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
·
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు
చేసుకోవాలి
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 15
Apply Online: Click Here
Notification: Click Here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
I you have any query comment me, Ask me , I will try to respond any time