17, ఆగస్టు 2021, మంగళవారం

పరిచయం

 ప్రియమైన మిత్రులందరికీ !!!


ఈ బ్లాగ్ అనేది కొందరికైనా ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశం తో విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని పొందుపరచడం జరుగుతుంది.  ఇటు ప్రభుత్వ మరియు అటు  ప్రైవేట్ రంగాలకు సంబందించిన సమాచారం అందించటం జరుగుతుంది. 


ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ లు , ప్రైవేటు నోటిఫికేషన్ లు అప్డేట్ ఇన్ఫర్మేషన్సాధ్యమైనంత  మేరకు పోస్ట్ చెయ్యటం జరుగుతుంది. 


విద్యార్థులు వాళ్ళు చదువుతున్న విద్య భవిష్యత్తులో ఉపయోగపడేలా కెరీర్ గైడ్ కూడా , వివిధ కోర్సు లు వాటి ప్రయోజనాలు , ప్రస్తుతం ఎలాంటి విద్యకు డిమాండ్ ఉంది. ఎలా పరీక్షలకు ప్రిపేర్ అవాలి అనే సమాచారాన్ని అందిచటం జరుగుతుంది. 


కరోనా కారణంగా విద్య వ్యవస్థ చాలా వెనకబడిపోయింది. ఆన్లైన్ క్లాస్ లు పెరిగాయి. కనుక ఆన్లైన్ లో విద్యకు డిమాండ్ పెరిగింది. కనుక ఆన్లైన్ లో బుక్స్,  అకాడమి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి ఆ Official లింక్స్ ను పొందుపరచటం జరుగుతుంది. తద్వారా పాఠకులకు , విద్యార్థులకు , మిత్రులకు కాలయాపన లేకుండా ఉంటుందని భావిస్తున్నాను 


విద్యార్దులు తమ చదువు కు తగ్గ ఉద్యోగ అర్హతలు , అవకాశాలు సమాచారం , అందించటం జరుగుతుంది.


అలా కాస్త మానసిక ఉల్లాసానికి ఉపయోగపడే ట్రావెల్ అండ్ టూరిజం సమాచారం కూడా అందించటం జరుగుతుంది.   ఒక ప్రదేశం , ఆ ప్రదేశం గొప్పతనం, ఎలా చేరుకోగలం ఇలాంటి కొద్ది పాటి సమాచారం అందించటం జరుగుతుంది.


                                                                                                                                            మీ మిత్రుడు....

                                                                                                                                         రవి గొమాంగో 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

I you have any query comment me, Ask me , I will try to respond any time

Most Popular Posts