19, ఆగస్టు 2021, గురువారం

LPCET - 2021

 LPCET-2021

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ.. 2021-22 విద్యా సంవత్సరానికి గాను లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎల్‌పీసెట్) నోటిఫికే షన్ విడుదలచేసింది. దీని ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో లాంగ్వేజ్ పండిట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

» ప్రవేశ విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.09.2021

» కంప్యూటర్ బేస్డ్ పరీక్ష తేది: 25.09.2021

Apply Online: Click Here

Notification : Click Here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

I you have any query comment me, Ask me , I will try to respond any time

Most Popular Posts