ఐఐహెచ్, వెంకటగిరిలో డిప్లొమా ప్రవేశాలు
» కోర్సు: డిప్లొమా (హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్ టెక్నాలజీ)
» కోర్సు వ్యవధి: మూడేళ్లు
» కోర్సులు అందిస్తున్న సంస్థలు: ఐఐ హెచీ వెంకటగిరి, ఐఐహెచీ సెలం (తమిళనాడు), ఐఐహెచ్ గడగ్ (కర్ణాటక), ఐఐహెచీ బార్డ్ ర్(ఒడిశా).
» అర్హత: పదో తరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వా లి.
» వయసు: 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: కౌన్సెలింగ్, మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
» Offline దరఖాస్తులకు చివరి తేది: 06.09.2021
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
I you have any query comment me, Ask me , I will try to respond any time