సీయూసెట్ 2021
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎటీఏ).. సెంట్రల్ యూనివర్సిటీస్-కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూసెట్)-2021 నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వా రా దేశవ్యాప్తంగా ఉన్న 12 కేంద్రీయ విశ్వవిద్యాల యాల్లో ఇంటిగ్రేటెడ్/అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.
» ప్రవేశ విధానం: కామన్ ఎంట్రెన్స్ టెస్ట్
ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు..
» పరీక్షా విధానం: సీయూ సెట్ లో
ఆబ్జెక్టివ్ తరహా మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
» పరిక్షా సమయం 120 నిమిషాలు. పరీక్ష ఇంగ్లిష్ లో ఉంటుంది.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 01.09.2021
» దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి
తేది: 02.09.2021
» పరీక్ష తేదీలు: 2021 సెప్టెంబర్ 15, 16, 23, 24
Apply Online : Click Here
Notification : Click Here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
I you have any query comment me, Ask me , I will try to respond any time