19, ఆగస్టు 2021, గురువారం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, విశాఖపట్నం జిల్లా డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు JA-Cum- ఆపరేటర్ ఉద్యోగ నియామక ప్రకటన

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, విశాఖపట్నం జిల్లా డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు JA-Cum- ఆపరేటర్ ఉద్యోగ నియామక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, విశాఖపట్నం జిల్లా లో దిగువ తెలిపన ఉద్యోగ ఖాళీలను అవుట్ సోర్సింగ్ (APCOS) పద్ధతి పైన రోస్టర్ ప్రాతిపదికన, షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు Common Proficiency Test (CPT) మరియు ఇంటర్వ్యూ ద్వారా నియామకము కొరకు అర్హులైన విశాఖపట్నం జిల్లా స్తానిక ఆభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా కోరబడుచున్నవి. నిర్ణీత దరఖాస్తు ఫారం మరియు పూర్తి వివరములకు https://visakhapatnam.ap.gov.in/ వెబ్ సైటు నందు పొందగలరు.

 

·         విద్యార్హత : గ్రాడ్యుయేషన్

·         టెక్నికల్ అర్హత : కంప్యూటరు ఆపరేషన్ నైపుణ్యత

·         వయస్సు: 01-07-2021 నాటికి 21 సం.. నిండి 42 సం.. లోపు వుండాలి.

·         అనుభవం : MSOffice మరియు ఇతర కంప్యూటరు ఆపరేషన్స్ పైన కనీసం ఒక సంవత్సరం వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి వుండవలెను. రెండు సంవత్సరములు పై బడి అనుభవం కలిగిన వారికి ప్రాదాన్యత ఇవ్వబడును.

·         జీతం: నెలకు రూ.15000/-లు

·         దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : తేదీ 16-08-2021

·         దరఖాస్తు స్వీకరణ సమాప్తం : తేదీ 25-08-2021

·         గమనిక : పై నోటిఫికేషన్ ఏ కారణము తెలపకుండా ఏ సమాయములోనైనా రద్దు చేసే అధికారము జిల్లా సెలెక్షన్ కమిటీ కు కలదు.

Apply Online: Click Here

Detailed Notification: Click Here 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

I you have any query comment me, Ask me , I will try to respond any time

Most Popular Posts