రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు
·
అర్హత: ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో
తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు
·
వయసు: 2022 జనవరి 01 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా,
పదమూడేళ్లకు మించ కుండా ఉండాలి. 2009 జూలై 02 నుంచి 2011
జనవరి 01 మధ్య జన్మించి ఉండాలి.
·
ఎంపిక విధానం: రాత పరీక్ష, వైవా వాయిస్, మెడికల్ ఎగ్జామినేషన్, ఆధా రంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
·
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి
·
దరఖాస్తు చేరడానికి చివరి తేదీ: అక్టోబరు 30
·
పరీక్ష తేదీ: డిసెంబరు 18
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
I you have any query comment me, Ask me , I will try to respond any time