20, ఆగస్టు 2021, శుక్రవారం

మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగాలు

మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగాలు

ఖాళీలు: 107

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందినభోపాల్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఏఏస్ఈటీ) వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

·         విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్

·         అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణత. 

·         జీతభత్యా లు: నెలకు రూ.10,900 నుంచి రూ.1,01,500 వరకు చెల్లిస్తారు 

·         ఎంపిక విధానం: క్రెడిట్ పాయింట్ స్కోర్, రీసెర్చ్/అకడమిక్ ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ప్రజెంటేషన్, ఇంటర్వ్యూ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.

·         దరఖాస్తు విధానం: Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 

·         దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 15

Notification : Click Here

Application in PDF: Click Here

Application in Word : Click Here

Annexure Details: Click Here


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

I you have any query comment me, Ask me , I will try to respond any time

Most Popular Posts