20, ఆగస్టు 2021, శుక్రవారం

నిమ్స్ లో మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు

 నిమ్స్ లో మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు

 హైదరాబాద్ లోని నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ స్టాఫ్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

·         ఫ్యాకల్టీ: 02

·         అర్హత: ఎండీ(అనెస్థీషియాలజీ, జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్) ఉత్తీర్ణత. క్రిటికల్ కేర్ విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.

·         జీతభత్యా లు: నెలకు రూ.1,30,000 వరకు చెల్లిస్తారు

 

·         సీనియర్ రెసిడెంట్: 04

·         అర్హత: ఎండీ(అనెస్థీషియాలజీ, జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్) ఉత్తీర్ణత. క్రిటికల్ కేర్ విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.

·         జీతభత్యా లు: నెలకు రూ.80,000 వరకు చెల్లిస్తారు

·         ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా

·         దరఖాస్తు విధానం: Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

·         దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 28

Application Download : Click Here

Notification : Click Here


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

I you have any query comment me, Ask me , I will try to respond any time

Most Popular Posts