20, ఆగస్టు 2021, శుక్రవారం

టీఎస్ పోస్టల్ సర్కిల్ లో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు

 టీఎస్ పోస్టల్ సర్కిల్ లో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు 

భారత ప్రభుత్వ పోస్టల్ విభాగానికి చెందిన హైదరాబాద్ లోని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం స్పోర్ట్స్ కోటాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

·         పోస్టులు: పోస్టల్ అసిస్టెంట్సార్టింగ్ అసిస్టెంట్పోస్టుమన్మెయిల్ గార్డ్ఎంటీఎస్

·         ఖాళీలు: 55

·         అర్హత: పోస్టుల్నిఅనుసరించి పదో తరగతిఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత స్థానిక భాషలో నాలెడ్జ్ ఉండాలి.

·         వయసు: పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్/పోస్టుమాన్/ మెయిల్ గార్డ్ పోస్టులకు 18 నుంచి 27, ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

·         క్రీడాంశాలు: ఆర్చరీఅథ్లెటిక్స్బేబాల్బాక్సింగ్క్రికెట్జూడోకబడ్డీకరాటేఖోఖోషూటింగ్

·         క్రీడార్లతలు: సంబంధిత క్రీడలో అంతర్జాతీయజాతీయఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

·         ఎంపిక విధానం: అభ్యర్థులు పాల్గొన్న క్రీడా ప్రాథమ్యాల ప్రాధాన్య క్రమం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

·         దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: రూ.200.

·         దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 24

Apply Online: Click Here

Notification: Click Here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

I you have any query comment me, Ask me , I will try to respond any time

Most Popular Posts