కడప జిల్లా అంగన్ వాడీల్లో 288 పోస్టులు
- ఈ - మొత్తం ఖాళీలు: 288 పోస్టులు
- ఖాళీలు: అంగన్‌వాడీ కార్యకర్త-50
- అంగన్‌వాడీ సహాయకురాలు-225
- మినీ అంగన్‌వాడీ కార్యకర్త-13.
- అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. స్థానిక వివాహిత మహిళ అయి - ఉండాలి.
- వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 35 ఏళ్ల లోపు = ఉండాలి.
- ఎంపిక విధానం: పదో తరగతి ఉత్తీర్ణత, ఓరల్ ఇంటర్వ్యూ , ఇతర వివరాల ఆధారంగా.
- దరఖాస్తు విధానం: Offline ద్వారా.
- దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 31.
- చిరునామా: స్త్రీ, శిశు అభివృద్ధి - శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం, కడప, ఆంధ్రప్రదేశ్
Download Application: Click Here
Detailed Notification : Click Here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
I you have any query comment me, Ask me , I will try to respond any time