22, ఆగస్టు 2021, ఆదివారం

ఐఏఎస్లో 175 గ్రూప్ సీ పోస్టులు

 ఐఏఎస్లో 175 గ్రూప్ సీ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఏర్ ఫోర్స్ - (ఐఏఎఫ్) వివిధ విభాగాల్లో గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

·         మొత్తం ఖాళీలు: 175

·         పోస్టులు: కార్పెంటర్ఎంటీఎస్కుక్ఎల్డీసీస్టోర్ కీపర్ తదితరాలు.

·         అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతిఐటీఐఇంటర్మీడియట్గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతఅనుభవంటైపింగ్.

·         వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

·         ఎంపిక విధానం: రాత -పరీక్షస్కిల్/ ఫిజికల్/ ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా.

·         దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

·         దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్ (ఆగస్టు 21-27)లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.

·         వెబ్ సైట్: https://indianairforce.nic.in/    

Notification : Click Here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

I you have any query comment me, Ask me , I will try to respond any time

Most Popular Posts