బీహెచ్ఈ ఎల్ లో 27 సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్
లిమిటెడ్(బీహెచ్ఈ ఎల్).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో సీనియర్ మెడికల్
ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 27
» పోస్టుల వివరాలు: మెడిసిన్-09, అనస్తీషియా 02, రేడియాలజీ-01, పీడియాట్రిక్స్-01, పాథాలజీ-08, జనరల్ సర్జరీ-08, ఆర్టో పెడిక్స్ - 03, గైనకాలజీ-02, పల్మనాలజీ-02, ఆప్మా లజీ-01.
» అర్హత: ఎంబీబీఎ'పాటు సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
» వయసు: 01.08.2021 నాటికి 37ఏళ్లు మించ కూడదు.
» వేతనం: నెలకు రూ.10,000 నుంచి రూ.2,00,000
వరకు చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: అన్ని అర్హతలు కలిగిన
అభ్య ర్డుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారిని పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.09.2021
Apply Online: Click Here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
I you have any query comment me, Ask me , I will try to respond any time