ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ లో ఆన్లైన్ ప్రోగ్రాములు
ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐఐఈఎస్ టీ).. ఒప్పంద ప్రాతిపదికన విజిటింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 30
» విభాగాలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెట లర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, టౌన్ అండ్ రీజినల్ ప్లానింగ్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమేటిక్స్ తదితరాలు.
» తాత్కాలిక ఫ్యాకల్టీ (టెంపరరీ)
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో పీహె డీ ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: దరఖాస్తు చేసే నాటికి 60ఏళ్లు మించకూడదు.
» జీతం: నెలకు రూ.75,000 వరకు చెల్లిస్తారు.
» విజిటింగ్ ఫ్యాకల్టీ:
» అర్హత: పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/రీసెర్స్ లో సుదీర్ఘ అనుభవం ఉండాలి.
» వయసు: దరఖాస్తు చేసే నాటికి 68 ఏళ్లు మించకూడదు.
» జీతం: నెలకు రూ.1,00,000 వరకు చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: ఇంటర్వూ, పర్సనల్ డిస్క షన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021
Apply Online: Click Here
Notification: Click Here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
I you have any query comment me, Ask me , I will try to respond any time