సూర్యాపేట జిల్లాలో అంగన్‌వాడీ ఖాళీలు
తెలంగాణ రాష్ట్రంలోని మహిళ అభివృద్ధి,
శిశు సంక్షేమ విభాగం సూర్యాపేట జిల్లాలో
అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు
స్థానికంగా నివసిస్తూ ఉండాలి.
» వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.08.2021
Apply Online : Click Here
Notification: Click Here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
I you have any query comment me, Ask me , I will try to respond any time