నవోదయ విద్యాలయ సమితిలోఇంటర్మీడియెట్ ప్రవేశాలు
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి (NVS) - 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
» గ్రూప్లు: మ్యాథమేటిక్స్ సైన్స్,
మ్యాథమే టిక్స్ లేకుండా సైన్స్, మ్యాథమేటిక్స్ కామర్స్, మ్యాథమేటిక్స్ లేకుండా
కామర్స్.
» అర్హత: పదో తరగతి (సీబీఎస్ఈ /స్టేట్ ఎడ్యుకేషన్/ఇతర గుర్తింపు పొందిన
బోర్డులు) ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ, స్కాట్ అండ్ గైడ్స్,
స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అభ్యర్థులకు అదనపు
వెయిటేజి లభిస్తుంది.
» వయసు: 01.06.2008 నుంచి 31.05.2007 మధ్య జన్మించి ఉండాలి.
» ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కుల
ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.08.2021
Apply Online : Click Here
Eligibility: Click Here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
I you have any query comment me, Ask me , I will try to respond any time