19, ఆగస్టు 2021, గురువారం

నిట్, వరంగల్ లో 129 నాన్ టీచింగ్ పోస్టులు

 నిట్, వరంగల్ లో 129 నాన్ టీచింగ్ పోస్టులు

 వరంగల్ లోని భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల జీ(నిట్). నాటీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 129

» పోస్టుల వివరాలు: సీనియర్ మెడికల్ ఆఫీస 5-01, అసిస్టెంట్ రిజిస్టార్-06, అసిస్టెంట్ ఇంజనీర్-02, సూపరింటెండెంట్-08, టెక్ని కల్ అసిస్టెంట్-27, జూనియర్ ఇంజనీర్08, ఎస్ఏఎస్ అసిస్టెంట్-03, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-02, సీనియర్ టెక్నీషి యన్-19, టెక్నీషియన్-34, జూనియర్ అసిస్టెంట్-19.

» అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడి యట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్/తత్సమాన ఉత్తీ ర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

» వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ /ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, ట్రేడ్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 23.08.2021

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.09.2021

Apply Online: Click Here
Detailed Notification : Click Here





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

I you have any query comment me, Ask me , I will try to respond any time

Most Popular Posts