డబ్ల్యూఐఐలో 52 ప్రాజెక్ట్ పర్సనల్స్
భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖకు చెందిన దేహాదూలోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- మొత్తం ఖాళీలు: 52
- పోస్టులు - ఖాళీలు: ప్రాజెక్ట్ అసోసియేట్-40, ప్రాజెక్ట్ అసిస్టెంట్-12.
- అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ/ బీఈ/ బీటెక్/ మెడిసిన్ / తత్సమాన ఉత్తీర్ణత, అనుభవం.
- వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
- ఎంపిక విధానం: ఆన్ లైన్ ఎస్సే రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా,
- దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
- దరఖాస్తుకు చివరి తేది: 2021, సెప్టెంబరు 05.
- Apply Online : Click Here
- Notification : Click Here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
I you have any query comment me, Ask me , I will try to respond any time