23, ఆగస్టు 2021, సోమవారం

డీఓఎస్ జేఈ ఉచిత శిక్షణకు ఆర్థిక సాయం (SC & OBC) Students

 డీఓఎస్ జేఈ ఉచిత శిక్షణకు ఆర్థిక సాయం

 భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు  చెందిన సామాజిక న్యాయం, సాధికారత విభాగం (డీఓఎస్ జే ఈ) ఎస్సీ, ఒబీసీ విద్యార్థులకు (కుటుంబ వార్షికాదాయం రూ.8.00 లక్షలకు - మించకూడదు) వారు ఎంచుకున్న విభాగంలో ఉచిత శిక్షణకు  అవసరమైన ఆర్థికసాయం అందిస్తోంది.

దీనికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

 

·         ఎస్సీ అండ్ ఓబీసీ విద్యార్థుల ఉచిత శిక్షణకు ఆర్థికసాయం సీట్ల సంఖ్య: 1500

·         స్టైపెండ్: స్థానిక విద్యార్థులకు- రూ.3వేలు, 1 స్థానికేతరులకు రూ. 6వేలు. దివ్యాంగులకు రూ.2వేలు ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తారు.

·         దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

·         దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబరు 10.

Apply Online ( Register) : Click Here

Guidelines: Click Here


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

I you have any query comment me, Ask me , I will try to respond any time

Most Popular Posts